✍️ తిరుమలలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు 🛕
తిరుమలలో జూన్ 30 వ తేదీ వరకు శుక్రవారం శనివారం ఆదివారలలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు. ఈ వారాలలో రికమండేషన్ లెటర్లు పనిచేయవు.
🛕 శ్రీకాళహస్తి సమాచారం 👨🏻💻
ఆలయ సమయాలు : 6AM - 9PM రాహు కేతు పూజ సమయాలు : 6AM - 6PM
తిరుపతి - అరుణాచలం డైలీ ట్రైన్ 🚊
ప్రతి రోజు తిరుపతి నుంచి అరుణాచలం మధ్యాహ్నం 1:40 pm కు ట్రైన్ ఉంది. ప్రస్తుతం ఈ ట్రైన్ రేణిగుంట నుంచి వెళ్తుంది , తిరుపతి నుంచి లేదు.సాయంత్రం 6:30 కు అరుణాచలం చేరుకుంటుంది Villupuram Intercity Express - Train Number 16853
✍️ అరుణాచలం పౌర్ణమి గిరి ప్రదక్షిణ 👨🏻💻
జూన్ నెల పౌర్ణమి గిరి ప్రదక్షిణ సమయాలు : 21వ తేదీ శుక్రవారం 7:32am నుంచి 22వ తేదీ శనివారం 6:37 am వరకు
✍️నమూనా ఆలయ సమయాలు 👨🏻💻
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి నమూనా ఆలయ సమయాలు 7:30 AM TO 10 AM & 5PM TO 7PM
✍️ తిరుమల వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం 👨🏻💻
అల్పాహారం ( Breakfast ) : 8:30am to 10:30 am భోజనం ( Lunch ) : 10:30 am - 4 pmరాత్రి భోజనం ( Dinner ) : 5 pm - 10 :30 pm
✍️Tirumala Senior Citizen Darshan 👨🏻💻
తిరుమల వయో వృద్ధుల దర్శనం టికెట్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో మాత్రమే ఇస్తున్నారు. కొండపైన ఇవ్వడం లేదు గమనించగలరు. సీనియర్ సిటిజన్ కి అర్హత వయస్సు 65 సంవత్సరాలు .
✍️ తిరుమల సుప్రభాత సేవ👨🏻💻
ప్రతి రోజు ఉంటుంది టికెట్ ధర ఒక్కరికి : 120/- రిపోర్టింగ్ టైం : 2AM సేవ : 3AM ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది
✍️ తిరుమల తోమాల సేవ 👨🏻💻
సేవ మంగళ , బుధ , గురువారం ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి : 220/- రిపోర్టింగ్ టైం : 3AM సేవ : 3:30AM ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది
✍️ తిరుమల అర్చన 👨🏻💻
సేవ మంగళ , బుధ , గురువారం ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి : 220/-రిపోర్టింగ్ టైం : 4AMసేవ : 4:30AM ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది
✍️ తిరుమల తిరుప్పావడ సేవ 👨🏻💻
సేవ గురువారం ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి : 850/-రిపోర్టింగ్ టైం : 5AMసేవ : 5:30AM ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది
✍️ తిరుమల మెల్చట్ వస్త్రం👨🏻💻
సేవ శుక్రవారం ఉంటుంది. టికెట్ ధర ఇద్దరికీ : 12,250/-రిపోర్టింగ్ టైం : 3AMసేవ : 4:30AM ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది
✍️ తిరుమల పూరాభిషేకం 👨🏻💻
శుక్రవారం ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి : 750/-రిపోర్టింగ్ టైం : 3AMసేవ : 4:30AM ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది
✍️ తిరుమల అష్టదళ పాదపద్మారాధన 👨🏻💻
సేవ మంగళ వారం ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి : 1250/- రిపోర్టింగ్ టైం : 5 AM సేవ : 5:30 AM ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది
✍️ తిరుమల కల్యాణోత్సవం 👨🏻💻
ప్రతిరోజూ ఉంటుంది. టికెట్ ధర ఇద్దరికీ : 1000/- రిపోర్టింగ్ టైం : 10AM సేవ : 12:00 PM ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉండదు
✍️ తిరుమల ఊంజల్ సేవ 👨🏻💻
ప్రతిరోజూ ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి : 500/- రిపోర్టింగ్ టైం : 11AM సేవ : 1 PMఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉండదు
✍️ తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం 👨🏻💻
ప్రతిరోజూ ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి : 500/- రిపోర్టింగ్ టైం : 1PM సేవ : 2 PMఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉండదు
✍️తిరుమల సహస్ర దీపాలంకర సేవ 👨🏻💻
ప్రతిరోజూ ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి : 500/- రిపోర్టింగ్ టైం : 4:30 PM సేవ : 5 PMఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉండదు
Tirumala Modati Gadapa Darshanam Information
Tirumala Arjitha Sevas Information
Tirumala Srivari Seva Information
Tirumala Teerdhas Information
Famous Temples State wise and Group wise temples list
హిందూ టెంపుల్స్ గైడ్ ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అప్ డేట్ చేస్తాము. యాప్ డౌన్లోడ్ చేసుకుని రివ్యూ ఇవ్వగలరు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చాటింగ్ చేయండి. మా టీం మీతో మాట్లాడతారు. గమనిక : మీరు క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వకపోతే మీరు అక్షరాలా పై క్లిక్ చేయండి . బాక్స్ చివర్లో కాకుండా పేరు పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి.
కాశి , అయోధ్య , చార్ ధామ్ , రామేశ్వరం , నేపాల్ , అమర్నాథ్ యాత్రలకు హిందూ టెంపుల్స్ గైడ్ చూసి ఫోన్ చేస్తున్నాము అని చెబితే మీకు ఒక్కొక్కరికి 500-1000 మీకు తగ్గిస్తారు. ఆయా ట్రావెల్ నెంబర్ లకు మీరు కాల్ చేస్తే యాత్ర పాంప్లెట్ మీకు పంపిస్తారు.Indiga Travels Raju Garu Cell: 9440328768,9392328768, Sai Garu 8688889896
Kancharla Tours
Sri Arun Kumar Travels
Rao Travels India Pvt Ltd ( ESTD 1977)హైదరాబాద్ నెంబర్ : 9490919595 బెంగుళూరు నెంబర్ 9480597237 చెన్నై నెంబర్ : 9840758738 ఢిల్లీ : 9810975053
సామర్లకోట చుట్టుప్రక్కల గల పిఠాపురం , కాకినాడ , ద్రాక్షారామం , అన్నవరం మిగిలిన ప్రదేశాలను చూడ్డానికి అదేవిధంగా విజయవాడ చుట్టుప్రక్కల గల ఆలయాలను ఇతర ప్రదేశాలను చూడ్డానికి అన్ని రకాల వాహనాలు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ లకు కాల్ చేయండి . హిందూ టెంపుల్స్ గైడ్ లో చూసి ఫోన్ చేస్తున్నామని చెప్పండి.
తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది
రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చుకాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చుకుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది
శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/
తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :1) Vishnu Nivasam విష్ణు నివాసం , 2) Srinivasam శ్రీనివాసం , 3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ , శ్రీవారి మెట్టు Daily Opening Time 3:30 AM పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు . వెబ్సైటు : https://shrikashivishwanath.org/
మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.