Posts

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఖగోళ ప్రాముఖ్యత లేని "జనవరి ఫస్ట్" | Special Story On Ugadi vs January 1st

ఈ శుభలక్షణాలన్నీ వున్న స్త్రీని జాగ్రత్తగా చూసుకుని వివాహం చేసుకోవాలి - Should a woman with all these good qualities be taken care of and married

పృధ్వీ స్తోత్రమును పఠించినచో కోటి జన్మలలో చేసిన పాపమంతయు నాశనమగును | Prithvi Stotram Telugu Lyrics

ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి? What is the story behind Mukkoti Ekadasi (Vaikunta Ekadasi)?

2023 Ekadashi Fasting days - Ekadashi Tithi & Date and Time in 2023 | ఏకాదశి 2023 తేదీలు

స్త్రీ పతివ్రత ధర్మాలు - Pativrata virtues | The pativrata dharmalu

మానవులలో ఉండే ఐశ్వర్యవంతుల లక్షణలు & స్వభావాలు | Characteristics and nature of rich people

మనిషి తెలిసిగాని తెలియకగానీ చేసే కొన్ని తప్పులకు ఈ విధంగా వినాయక శాంతి స్నానం చేయించాలి | Vinayaka Shanti Stanam

సాముద్రికశాస్త్రానుసారం స్త్రీల శుభాశుభ లక్షణాలు | Auspicious qualities of women - Garuda Puranam

దేవాలయ నిర్మాణము - ఆలయమును నిర్మించినచో కలిగె పుణ్యము - If the Temple is Built, it is Meritorious

జనవరి నెలలో (2023) వివాహ & గృహ ప్రవేశ ముహూర్త శుభ తేదీలు | Auspicious dates for marriage & house entry Muhurta in the month of January (2023)

చండీ పారాయణ నియమములు - What are the correct rules for reading chandi parayanam

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు