Posts

Are you going Tirumala without darshan tickets? Then You Must Know TTD new Rules

తిరుమల NRI దర్శనం కొత్త రూల్స్ | Tirumala NRI Darshan Latest Updates | Hindu Temples Guide

తిరుమల ఆర్జిత సేవల్లో టికెట్ లేకపోయినా అందరూ చూసే ఏకైక సేవ | Tirumala Arjitha Seva Information Sahasra Deepalamkara Seva

తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్స్ కొత్త రూల్స్ | Tirumala Arjitha Brahmotsavam Ticket Booking Darshan New Rules

తిరుమల ఊంజల్ సేవ | Tirumala Unjal Seva Darshan Rules Tickets Booking

తిరుమల శ్రీవారి సేవకులకు శుభవార్త సేవ టికెట్స్ విడుదల | Breaking News Tirumala Srivari Seva Quota June Month Update

పంచారామాలు అనగా ఏమిటి? ఈ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి మరియు ఈ దేవాలయాల విశిష్టత ఏమిటి? Pancharama Temples

హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి..?? అసలు హారతి ఎలా ఇవ్వాలి..?? Devudiki Harathi Ela Ivvali

రక్షణ కోసం మూడు అద్భుతమైన శక్తినిచ్చే హనుమాన్ మంత్రాలు - Powerful Hanuman mantras Telugu

అమర్నాథ్ యాత్ర ప్యాకేజీ వివరాలు | 2024 Amarnath Tour Indiga Travels Package Details

ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాల పుట్టుక: List Of Pancharama Kshetras | Pancharama Temples

ఏప్రిల్-2024 నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవా టికెట్స్ విడుదల April Month Srivari Seva Release 2024

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.