Posts

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఆదివారం రోజున ఉసిరికాయ ఎందుకు తినకూడదో తెలుసా..? Do you know why amla is not eaten on Sunday?

Lord Hanuman is more pleased with leaf worship than flowers - పువ్వుల కంటే ఆకు పూజలతో ప్రసన్నుడయ్యే హనుమంతుడు.!!

Temples Naturopathy centers - దేవాలయాలు - ప్రకృతి వైద్య కేంద్రాలు

ఇంటిలో లేదా బయట విపరీతమైన గొడవలు వంటి సమస్యలుంటే అద్భుత పరిహారం - A wonderful remedy for problems like extreme fights

2023 సంవత్సరం లో పెళ్లి ముహూర్తాలకు మంచి వివాహ ముహూర్త తేదీలు | 2023 Hindu Marriage Dates with Shubh Muhurat Timings

సంతానము లేనివారు వివాహంకానివారు, రాహు, కేతు, కుజ, సర్ప దోషమున్నవారు ఈ పుణ్యక్షేత్రం దర్శించాల్సిందే ..| Subrahmanyeswara Swamy Temple | Mopidevi

Sri Subrahmanya Pooja Vidhanam Telugu - సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా (స్కంద షష్టి) సుబ్రహ్మణ్య పూజా విధానం

పరమేశ్వరుని అనుగ్రహాన్ని, అపారమైన పుణ్య బలాన్ని మీకు ప్రసాదించే పరిహారం..! Dharma Sandehalu - Lord Shiva

వైధవ్య యోగం ఉన్న స్త్రీకి దీర్ఘ సుమంగలీ యోగం కలిగించే పరిహారం | Importance & Significance of Sumangali Stotra Telugu

జాతకంలో రవిగ్రహ దోష నివారణకు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం..| Aditya Hrudayam With Telugu Lyrics ana Meanings

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు