Posts

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల దర్శనం టికెట్స్ రూమ్స్ బుక్ కాలేదా ఇలా చెయ్యండి | Tirumala New Darshanam Rules May June Tirumala Trip Planning

శ్రీవారి భక్తుడు అడిగిన ప్రశ్నకు టీటీడీ చేసిన మార్పు | Tirumala Darshanam Tickets Updates Hindu Temples Guide

అరుణాచలం మొదటి సారి వెళ్తున్నారా ? వసతి ట్రైన్ గిరిప్రదక్షిణ పూర్తీ వివరాలు | Arunachalam Rooms Phone Numbers Giripradakshina Train Details Hindu Temples Guide

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ | Tirumala Modati Gadapa Darshanam Rules Booking Process Ticket Cost

తిరుమల ఆన్లైన్ సేవ బుక్ చేసే ముందు తెలుసుకోండి | Tirumala Online Seva and Darshan Booking Rules Hindu Temples Guide

తిరుమల 10 వేల టికెట్ వివరాలు Tirumala Srivani Ticket Complete Details Ticket Cost Darshan Timings Rules

సౌందర్య లహరి సులువుగా నేర్చుకునే వీడియోలు | Soundarya Lahari Easy Learning Videos Hindu Temples Guide

టీటీడీ కొత్త రూల్ నడిచి వెళ్లిన వీరికి టికెట్స్ ఇవ్వడం లేదు | TTD New Rule Alipiri Steps Srivari Metlu

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు