Posts

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు - LIST OF FESTIVALS IN THE MONTH OF DECEMBER AT TIRUMALA

న‌వంబ‌రు 18 నుండి డిసెంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు వరదల కారణంగా రాలేని భక్తులు ద‌ర్శ‌న టికెట్లు గ‌ల భ‌క్తుల‌కు రీషెడ్యూల్ స‌దుపాయం | TTD Latest Update

చార్_ధామ్ యాత్ర కి రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా? Char Dham Yatra Registration Guide

అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం | Do this Life changing Vratam | Nanduri Srinivas

కాశీ విశ్వనాథుని దర్శనాలు మూడు రోజులు బంద్ - Visions of Kashi Vishwanath are closed for three days

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ : దర్శనం టికెట్స్ ఉంది దర్శనానికి రాలేని  భక్తులు ఈ తేదీల్లో దర్శనానికి రావచ్చు | Latest and Breaking News on TTD

అరుణాచల మహా దీపం లైవ్ | Arunachala Maha Deepam 2021 - Tiruvannamalai Karthika Deepotsavam 2021

కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి నవంబర్ 18/19 ? Karthika Pournami 2022 Date and Time

శ్రీవారి భక్తుల కోసం.. కొత్త క్యాలెండర్ విడుదల - TTD Calendars, Diary Online Booking 2022

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనానికి అనుమతి కార్తీక మాసోత్సవాల సందర్భంగా | Sparsha Darshan at Srisailam during Karthika Masam

రాబోయే 30 రోజులూ మామూలువి కాదు, రోజూ సాయంత్రం ఇలా చేయండి | Next 30 days do this | Nanduri Srinivas

గిరివలం కోసం అనుమతి టిక్కెట్ బుకింగ్ (తిరువణ్ణామలై జిల్లా మినహా ఇతర జిల్లా భక్తులు) - Karthika Deepam November 2021 - Free Darshan Booking

దీపావళి సమయంలోఈ 3 తప్పక చేయండి - అస్సలు మానకండి | 3 must do rituals during Diwali | Nanduri Srinivas

శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శన వేళల్లో మార్పులు - Sri Kalahasti Temple Darshan Seva Timings

రోజూ 3సార్లు పఠిస్తే సమస్త వ్యాధులను, ఆరోగ్యసమస్యలను తీర్చే వైద్యనాథాష్టకం - The Powerful Vaidyanatha Ashtakam

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు