Posts

Ugadi Panchangam 2017-18 | Rashi Phalalu | Hevalambinama Samvastaram

ఉగాది తెలుగు పిడిఎఫ్ బుక్ ఫ్రీ డౌన్లోడ్ - Ugadi Special Ebook PDF Free Download in Telugu

ఉగాది రోజు ధ్వజారోహణం ఎందుకు చెయ్యాలి? Ugadi dwajarohanam|ugadi pooja

ఉగాది ప్రాముఖ్యత-ఆచారాలు&సంప్రదాయాలు - Importance of Ugadi

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పచ్చడి స్వీకరించుటకు శుభ ముహూర్త సమయం - Ugadi 2024 Panchangam & Subha Muhurtham

ఉగాది పచ్చడి తినేటప్పుడు తప్పక చదవాల్సిన శ్లోకం - Ugadi Prasada Slokam Telugu

ఉగాది నాడు ప్రతీ ఒక్కరూ ఈ ఐదు విధులను తప్పకుండా పాటించాలి - On Ugadi, everyone must perform these five duties

ఉగాది పంచాంగం ఈ రాశివారికి కనకవర్షమే - Ugadi Rasi Phalalu Sri Krodhi Nama Samvatsara 2024 -2025

Ugadi 2024 ఉగాది పచ్చడి తయారు చేసే విధానం Ugadi Pachadi Recipe

2024 రాశి ఫలాలు..శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది తర్వాత ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారమే..Rasi Phalalu 2024 - 2025

ఉగాది ముందు రోజు ఇలా చేయండి? Kotha Amavasya 2024 | Kotha Amavasya pooja vidhanam | Ugadi in 2024

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.